గురువారం ఉదయం నంద్యాల జగన్ బస్సు యాత్రలో టీడిపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ హడావిడి చేసారు. బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని హల్ చేసారు. పోలీసులు అఖిల ప్రియను అదుపులోకి తీసుకున్నారు. <br />TDP leader Bhuma Akhila Priya rushed Nandyala Jagan's bus trip on Thursday morning. She decided to meet CM Jagan Mohan Reddy who was on a bus trip. Police have detained Akhila Priya.<br /> ~CR.236~CA.240~ED.232~HT.286~